¡Sorpréndeme!

Teamindia క్రేజ్.. Burj Khalifa పై Virat Kohli సేన | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-10-14 3 Dailymotion

Team India's new jersey displayed at Burj Khalifa
#Indvspak
#t20worldcup2021
#Burjkhalifa

మ‌న టీం ఇండియా క్రికెట్ జ‌ర్సీకి అరుదైన గౌర‌వం ద‌క్కింది. యూఏఈ లో ఈనెల 17 నుంచి మొదలుకాబోయే టీ20 ప్రపంచకప్ఎల్ కోసం భారత జట్టు ధరించబోయే కొత్త జెర్సీని బుధవారం BCCI విడుదల చేసిన విషయం తెలిసిందే.. భారత జట్టుకు కిట్ స్పాన్సర్ గా వ్యవహరిస్తున్న ఎంపీఎల్ స్పోర్ట్స్ (MPL Sports) ఈ జెర్సీని రూపొందించింది. కాగా ఈ జెర్సీ చిత్రాలు ఇప్పుడు దుబాయ్ లోని అతి పెద్ద కట్టడం.. ప్రపంచ ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫాపై మెరిసాయి.